Houthi Serious warning To Trump | అమెరికా పై యుద్ధం చేస్తాం | Israel Nuclear Attack On Iran | RTV
అణ్వాయుధాల తయారీలో ఇరాన్ చివరి దశలో ఉంది. అయితే ఇజ్రాయిల్ దాడులు ఉదృతం చేస్తే ఫైనల్ స్టేజ్‌లో ఉన్న న్యూక్లియర్ బాంబ్‌ను ఇరాన్ ప్రయోగించాలని భావిస్తోంది. అమెరికా, అంతర్జాతీయ నిఘా వర్గాల ప్రకారం మరో కొన్ని నెలల్లో ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసుకుంటుంది.