Iran Attack: ఆ దేశాలకు వెళ్ళకండి.. కేంద్రం హెచ్చరిక
హమాస్ చీఫ్ మృతికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది ఇరాన్. ఇజ్రాయిల్‌పై దాడి చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో అన్ని దేశాలు అలర్ట్ అయ్యాయి. తాజాగా ఆ రెండు దేశాలకు వెళ్లకూడని దేశ ప్రజలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.