Iran Israel war : ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి స్థావరాలు ధ్వంసం
ఇరాన్-ఇజ్రాయెల్‌ల మధ్య భీకర యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌లోని బాలిస్టిక్ క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ఐడీఎఫ్ వివరించింది.
Iran Israel War : ఇరాన్‌పై అమెరికా సైనిక దురాక్రమణ యుద్ధాన్ని ఖండిస్తున్నాం
ఇరాన్‌లోని ఇస్ఫహాన్, ఫోర్డో, నటాంజ్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా సైనికుల బీ2 బాంబర్లతో 14 బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేయడాన్ని CPI(ML) ప్రతిఘటన తీవ్రంగా ఖండించింది. అమెరికా చాలా కాలం క్రితమే ఇరాన్‌ను ఉగ్రవాద రాజ్యంగా ప్రకటించిందని తెలపింది.
Israel Vs Iran War Escalates | ఇరాన్ దెబ్బ.. లీటర్ పెట్రోల్ @300 | War Impact On Crude Oil | RTV
Iran-Israel War : యుద్ధం మొదలైందన్న ఖమేనీ... రంగంలోకి అమెరికా
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం పశ్చిమాసియాలో ప్రపంకలను సృష్టిస్తోంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా జీ7 దేశాల మద్ధతు కూడగట్టడంలో విజయం సాధించిన ట్రంప్ ఇజ్రాయెల్‌కు మద్దతుగా యుద్ద రంగంలోకి నేరుగా దూకడానికి సిద్ధమవుతున్నారు.
Iran Israel Conflict : మమ్మల్ని తీసుకెళ్లండి ప్లీజ్.. ఇరాన్లో భయాందోళనలో భారతీయ విద్యార్థులు
ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ దద్దరిల్లుతోంది. ఎడతెరపి లేని సైరన్ల మోతతో ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. ఈ క్రమంలో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.