Iran vs Israel War | భయంకరమైన యుద్ధం | Iran Readies Retaliatory Attack Against Israel from Iraq |RTV
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఇరాక్‌లోని మిలిటెంట్ల ద్వారా ఇరాన్ దాడి చేయడానికి ప్రయత్నిస్తోంది. దీనివల్ల మళ్లీ ఇజ్రాయెల్ తిరిగి దాడి చేసే అవకాశం ఉండదని ఇరాన్ అభిప్రాయ పడుతోంది.