Iran Israel Conflict: కీలక చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు..టెహ్రాన్‌పై బాంబుల వర్షం
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరాన్‌లోని సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ వాటిపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్‌లోని 250 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం దాడులకు దిగింది.