iQOO Neo 10: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!
iQOO Neo 10 భారతదేశంలో లాంచ్ అయింది. స్నాప్‌డ్రాగన్ 8s Gen4 చిప్సెట్, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీ ఉన్నాయి. నాలుగు వేరియంట్లలో రిలీజైంది. 8/128GB రూ. 31,999, 8/256 రూ.33,999, 12/256 రూ.35,999, 16/512 రూ.40,999గా కంపెనీ నిర్ణయించింది.
/rtv/media/media_files/2025/09/28/amazon-great-freedom-festival-sale-2025-2025-09-28-16-16-33.jpg)
/rtv/media/media_files/2025/05/26/m1F0B1ZqNcx89EfDxPZ1.jpg)
/rtv/media/media_files/2025/05/06/xRPLAxp4uNVaQ4ErpChj.jpg)