Jobs: ఐపీపీబీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. దరఖాస్తులు ప్రారంభం..
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఒప్పంద ప్రాతిపదికన చేపట్టే ఈ 54 పోస్టులకు అర్హులైన వారు మే 24వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.