🔴IPL Auction Day -2: ఐపీఎల్ మెగా వేలం.. లైవ్ అప్డేట్స్! రెండో రోజు IPL ఆక్షన్ మొదలైంది. మొత్తం 493 మంది ఆటగాళ్లపై బిడ్డింగ్ జరుగుతోంది. మొదటి రోజు 72 మంది ఆటగాళ్లు వేలం వేశారు. ఇందులో రూ.467.95 వెచ్చించారు. By Prasanth Reddy 25 Nov 2024 | నవీకరించబడింది పై 25 Nov 2024 22:01 IST in Cricket New Update షేర్ చేయండి Nov 25, 2024 22:01 IST ప్రవీణ్‌ను రూ.30 లక్షలకు తీసుకున్న పంజాబ్ Nov 25, 2024 22:01 IST విండీస్ యువ పేసర్ కెన్వా మఫాకాను రూ. 1.50 కోట్లకు తీసుకున్న రాజస్థాన్ అతడి కనీస ధర రూ.75 లక్షలు Nov 25, 2024 22:01 IST న్యూజిలాండ్ ఆటగాడు టామ్ లాథమ్‌పై ఆసక్తి చూపని ఫ్రాంఛైజీలు Nov 25, 2024 22:01 IST బ్రెండన్ కింగ్, అట్కిన్సన్, సికిందర్ రజా అన్‌సోల్డ్ Nov 25, 2024 22:01 IST మాథ్యూ బ్రీట్జ్కేను రూ.75 లక్షలకు తీసుకున్న లఖ్‌నవూ Nov 25, 2024 22:00 IST మురుగన్ అశ్విన్, ఎల్‌ఆర్ చేతన్ అన్‌సోల్డ్ Nov 25, 2024 22:00 IST ఆశ్రిన్ కులకర్ణిని రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన లఖ్‌నవూ Nov 25, 2024 22:00 IST రాజ్యవర్ధన్‌ను రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన లఖ్‌నవూ Nov 25, 2024 22:00 IST ఆండ్రీ సిద్దార్థ్‌ను రూ.30 లక్షలకు తీసుకున్న సీఎస్కే Nov 25, 2024 22:00 IST సచిన్ బేబిని రూ.30 లక్షలకు తీసుకున్న హైదరాబాద్ Nov 25, 2024 22:00 IST ఉమ్రాన్ మాలిక్‌ను రూ.75 లక్షలకు తీసుకున్న కేకేఆర్ Nov 25, 2024 22:00 IST మొయిన్ అలీని రూ.2 కోట్లకు కొన్న కోల్‌కతా Nov 25, 2024 21:59 IST సచిన్ తెందూల్కర్ కుమారుడు అర్జున్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపని ఫ్రాంఛైజీలు Nov 25, 2024 21:59 IST హార్విక్ దేశ్‌య్ అన్‌సోల్డ్ Nov 25, 2024 21:59 IST వనీశ్ బేడీని రూ.55 లక్షలకు తీసుకున్న హైదరాబాద్ Nov 25, 2024 21:59 IST స్వస్తిక్ చికారాను రూ.30 లక్షలకు తీసుకున్న ఆర్సీబీ Nov 25, 2024 21:59 IST అనుకుల్ రాయ్‌ని రూ.40 లక్షలకు కొనుగోలు చేసిన కేకేఆర్ Nov 25, 2024 21:35 IST డొనావన్ ఫెరీరాను రూ.75 లక్షలకు తీసుకున్న ఢిల్లీ Nov 25, 2024 21:35 IST శార్దూల్ ఠాకూర్ అన్‌సోల్డ్ Nov 25, 2024 21:35 IST గ్లెన్ ఫిలిప్స్‌ను రూ.2 కోట్లకు కొన్న గుజరాత్ Nov 25, 2024 21:34 IST అజింక్య రహానెను రూ.1.50 కోట్లకు తీసుకున్న కోల్‌కతా Nov 25, 2024 21:34 IST మయాంగ్ అగర్వాల్ అన్‌సోల్డ్ Nov 25, 2024 21:33 IST లువినిత్ సిసోడియాను రూ.30 లక్షలకు తీసుకున్న కేకేఆర్ Nov 25, 2024 21:33 IST శ్రేయస్ గోపాల్‌ను రూ.30 లక్షలకు తీసుకున్న చెన్నై Nov 25, 2024 21:33 IST అన్మోల్ ప్రీత్, పీయూష్ చావ్లా అన్‌సోల్డ్ Nov 25, 2024 21:33 IST రెండో రోజు కూడా వార్నర్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపని ఫ్రాంఛైజీలు Nov 25, 2024 21:32 IST దేవ్‌దత్ పడిక్కల్‌ను రూ.2 కోట్లకు తీసుకున్న ఆర్సీబీ Nov 25, 2024 20:37 IST యశ్ దబాస్, దిగ్విజయ్, ఉమంగ్ కుమార్ అన్‌సోల్డ్ Nov 25, 2024 20:37 IST శ్రీలంక పేసర్ ఎషాన్ మలింగను రూ.1.20 కోట్లకు హైదరాబాద్ తీసుకుంది. ఎషాన్ మలింగ కనీస ధర రూ.30 లక్షలు. Nov 25, 2024 20:36 IST రిపాల్ పటేల్, అవినాశ్ సింగ్ అన్‌సోల్డ్ అయ్యారు. Nov 25, 2024 20:35 IST 13 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ మంచి ధర పలికాడు. వైభవ్ సూర్యవంశీని రూ.1.10 కోట్లకు రాజస్థాన్ తీసుకుంది. వైభవ్ కనీస ధర రూ.30 లక్షలు. వైభవ్ కోసం రాజస్థాన్, ఢిల్లీ పోటీపడ్డాయి. Nov 25, 2024 20:33 IST రోస్టన్ ఛేజ్, నాథన్ స్మిత్, కైల్ జేమిసన్, క్రిస్ జోర్డాన్ అన్‌సోల్డ్ Nov 25, 2024 20:31 IST జింబాబ్వే పేసర్ ముజరబాని, ప్రిటోరియస్, బ్రెండన్ మెక్‌ముల్లన్, అతిత్ షెత్, విజయ్ కుమార్ అన్‌సోల్డ్ Nov 25, 2024 20:31 IST సత్య నారాయణ రాజును రూ.30 లక్షలకు తీసుకున్న ముంబయి Nov 25, 2024 20:30 IST ఓలీ స్టోన్, శివ సింగ్, రాజ్ లింబానీ, అన్షుమన్ అన్‌సోల్డ్ Nov 25, 2024 20:30 IST రామకృష్ణ ఘోష్‌ను రూ.30 లక్షలకు తీసుకున్న సీఎస్కే Nov 25, 2024 20:29 IST అవినాశ్‌ను రూ.30 లక్షలకు తీసుకున్న పంజాబ్ Nov 25, 2024 20:29 IST తేజస్వి దహియా అన్‌సోల్డ్ Nov 25, 2024 20:29 IST కమలేశ్ నగార్‌కోటిని రూ.30 లక్షలకు తీసుకున్న చెన్నై Nov 25, 2024 20:29 IST యువరాజ్ చౌదరిని రూ.30 లక్షలకు తీసుకున్న లఖ్‌నవూ Nov 25, 2024 20:27 IST లుంగి ఎంగిడి, చేతన్ సకారియా, విలియం ఔర్కౌక్, ఆడమ్ మిల్నె, సందీప్ వారియర్, అబ్దుల్ బసిత్ అన్‌సోల్డ్ Nov 25, 2024 20:26 IST జేమి ఓవర్టాన్‌ను రూ.1.5 కోట్లకు తీసుకున్న చెన్నై Nov 25, 2024 20:26 IST జేవియర్ బార్ట్‌లెట్‌ను రూ.80 లక్షలకు తీసుకున్న పంజాబ్ Nov 25, 2024 20:25 IST దివీశ్ శర్మ, నమన్ తివారీ, కుల్వంత్ ఖేజ్రోలియా, మైకేల్ బ్రాస్‌వెల్ అన్‌సోల్డ్ Nov 25, 2024 20:25 IST ప్రిన్స్ యాదవ్‌ను రూ.30 లక్షలకు తీసుకున్న లఖ్‌నవూ Nov 25, 2024 19:57 IST సూర్యన్ష్ షెడ్గేను రూ.30 లక్షలకు కొన్న పంజాబ్ Nov 25, 2024 19:57 IST ముషీర్ ఖాన్‌ను రూ.30 లక్షలకు తీసుకున్న పంజాబ్ Nov 25, 2024 19:56 IST రాజ్ అంగద్‌ను రూ.30 లక్షలకు తీసుకున్న ముంబయి Nov 25, 2024 19:56 IST అంకిత్ వర్మను రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన హైదరాబాద్ Nov 25, 2024 19:50 IST శివమ్ మావి, నవ్‌దీస్ సైని అన్‌సోల్డ్ show more #ipl Auction 2025 #ipl auction 2025 live మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి