DC VS RR : 10 ఓవర్లు కంప్లీట్.. 2 వికెట్ల నష్టానికి ఢిల్లీ స్కోర్ ఎంతంటే?
రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు పూర్తయ్యాయి. 2 వికెట్ల నష్టానికి డీసీ 76 పరుగులు సాధించింది. క్రీజ్‌లో పొరెల్ 40* , కేఎల్ రాహుల్ 27* ఉన్నారు.
/rtv/media/media_files/2025/04/16/13HQF37Dy6NUT106xK1r.jpeg)
/rtv/media/media_files/2025/04/16/Krv5MP2uNctFpbM5H0AY.jpg)
/rtv/media/media_files/2025/04/16/I5nUV7UmpwpBCORxuVAY.jpg)