Modi: నేనూ మనిషినే తప్పులు చేస్తాను దేవుడిని కాదు–ప్రధాని మోదీ
నేనూ మనిషినే..దేవుడినేమీ కాదు...తప్పులు చేస్తాను అని ప్రధాని మోదీ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జెరోధా సహా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ మోదీని చేసిన పాడ్ కాస్ట్ ఇంటర్వూ సంచలనం రేపుతోంది. ఇందులో ఇద్దరూ పలు ఆసక్తికర అంశాల మీద చర్చించుకున్నారు.