FD Rates: వడ్డీ రేట్లు భారీగా పెంచిన యూనియన్ బ్యాంక్.. 399 రోజుల స్పెషల్ స్కీమ్
ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. 399 రోజుల స్పెషల్ స్కీమ్ తో గరిష్ఠంగా 8 శాతం వరకు వడ్డీ ఆఫర్ ఇవ్వబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
/rtv/media/media_files/2025/10/09/loan-2025-10-09-08-10-23.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-24T145824.916-jpg.webp)