Telangana : ఇంటర్ బాలికలపై నలుగురు యువకులు అత్యాచారం
కరీనంగర్ జిల్లా చొప్పదండిలో దారుణం వెలుగుచూసింది. ఇంటర్ చదువుతున్న బాలికపై నలుగురు యువకులు బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేయడం కలకలం రేపింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.