INS surat: యుద్ధానికి సిద్ధం.. క్షిపణి ప్రయోగించిన భారత్
భారత నావికాదళం గురువారం స్వదేశీ క్షిపణి నౌక INS సూరత్పై క్షిపణిని ప్రయోగించింది. గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. తక్కువ ఎత్తులో ఎగిరే క్షిపణి లక్ష్యాన్ని కూల్చివేసింది.