IT Jobs: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఆ కంపెనీలు కూడా..!
అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చింది. వార్షిక వేతనాల పెంపును వాయిదా వేసింది. 2023 నవంబర్లో చివరిసారి జీతాలు పెంచగా ప్రస్తుతం ఆర్థిక అనిశ్చితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని కంపెనీల పరిస్థితి ఇలాగే ఉంది.