వారానికి 70 గంటలు పనిచేయాల్సిందే.. మరోసారి బాంబు పేల్చిన నారాయణమూర్తి
కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో నారాయణమూర్తి పాల్గొన్నారు. వారానికి 70 గంటలు పని చేయకుంటే పేదరికాన్ని ఎలా అధిగమించగలమంటూ ప్రశ్నించారు. దేశంలో 80 కోట్ల మంది ఉచిత రేషన్ తీసుకున్నారంటే ఇంకా 80 కోట్ల మంది పేదరికంలో ఉన్నట్లేగా అన్నారు.
/rtv/media/media_files/2025/03/12/4gX9q0hChFkAvw2v6gzl.jpg)
/rtv/media/media_files/2024/12/16/ful3t1QNYdCHCVmzT0sP.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-1-5-jpg.webp)