Laptop: ల్యాప్టాప్ వాడుతున్న వారికి షాకింగ్ న్యూస్
ఈ రోజుల్లో ల్యాప్టాప్ లేకుండా ఏ పని జరగదు. ల్యాప్టాప్ సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ల్యాప్టాప్ల ద్వారా వెలువడే వేడి, విద్యుదయస్కాంత క్షేత్రాలు హైపర్థెర్మియాకు కారణమై పురుషుల సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందటున్నారు.