Luggage Lost In Train: రైళ్లలో లగేజ్, విలువైన ఐటెమ్స్ మర్చిపోయారా..? ఒక్క క్లిక్‌తో సాయం పొందొచ్చు తెలుసా..!
భారతీయ రైల్వే ప్రారంభించిన రైల్ మదద్ యాప్ ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కారం కోసం రూపొందించిన సమగ్ర వేదిక. ఇది కేవలం లగేజీ పోగొట్టుకున్న సమస్యలకే కాకుండా.. అన్ని రకాల సమస్యలకు 24x7 పనిచేస్తుంది. దీనిలో అన్ని రకాల ఫిర్యాదులను ఇందులో నమోదు చేయవచ్చు.
/rtv/media/media_files/2025/08/19/limited-luggage-2025-08-19-12-19-02.jpg)
/rtv/media/media_files/2025/12/02/luggage-lost-in-train-2025-12-02-17-00-34.jpg)