ఎక్కుపెట్టి ఉన్న నిర్భయ్, బ్రహ్మోస్.. | India Pak War Latest Updates | Nirbhay | Brahmos | RTV
India Pakistan War Tension | రంగంలోకి ఇండియన్ నేవీ | Indian Navy | Pahalgam | India Vs Pak | RTV
Indian Navy : అరేబియా మహాసముద్రంలో యాంటీ షిప్ మిసైల్స్ ప్రయోగం సక్సెస్!
ఎటువంటి పరిస్థితుల్నైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లుగా భారత నౌకాదళం ప్రకటించింది. తాజాగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది.
INS surat: యుద్ధానికి సిద్ధం.. క్షిపణి ప్రయోగించిన భారత్
భారత నావికాదళం గురువారం స్వదేశీ క్షిపణి నౌక INS సూరత్పై క్షిపణిని ప్రయోగించింది. గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. తక్కువ ఎత్తులో ఎగిరే క్షిపణి లక్ష్యాన్ని కూల్చివేసింది.
JOBS: భారత నేవీలో 270 ఉద్యోగాలకు ప్రకటన..లక్ష జీతం
భారత నౌకాదళంలో 270 ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడింది. షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఈ పోస్ట్ ల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. జీతం లక్ష రూపాయల నుంచి మొదలవనుంది.
ఇండియన్ నావీ 78 మంది బంగ్లాదేశీయులను అరెస్ట్
ఇండియన్ నావీ 78 మంది బంగ్లాదేశ్ జాలర్లను అరెస్ట్ చేసింది. ఇండియా సరిహద్దులోకి అక్రమంగా చొరబడి చాపల వేట చేస్తున్నందుకు రెండు షిప్లను స్వాధీనం చేసుకున్నారు కోస్ట్ గార్డులు. మారిటైమ్ జోన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1981 కింద కేసు నమోదు చేశారు.
Indian Navy: భారత నౌకాదళ చీఫ్గా దినేష్ కుమార్ త్రిపాఠి నియామకం.!
భారత తదుపరి నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠిని నియమించింది కేంద్రం. ప్రస్తుతం వైస్ చీఫ్ గా ఉన్న ఆయన్ను చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత నావికాదళాధిపతి అడ్మిరల్ ఆర్. హరికుమార్ ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు.