ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్ కాళ్లు మొక్కిన రణ్బీర్.. వీడియో వైరల్
సింగింగ్ రియాలిటీ షో ‘ఇండియన్ ఐడల్ సీజన్ 14’లో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ‘యానిమల్’ ప్రచారంలో భాగంగా ఈ షోకు హాజరైన రణ్ బీర్ కపూర్.. మేనుక పౌదేల్ అనే అంధ గాయని కాళ్లకు నమస్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
/rtv/media/media_files/2025/05/05/0DIjdfvbUIY0b3yJ98hm.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-24T152249.734-jpg.webp)