Indian Economy : ఈ ఏడాది భారత ఆర్థిక వృద్ధి 7.5 శాతం : వరల్డ్ బ్యాంక్
భారత ఆర్థిక వృద్ధి ఈ ఏడాది 7.5 శాతం మేర ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. దక్షిణాసియాలో ఈ ఏడాది ఆర్థిక వృద్ధి 6.0 శాతం ఉంటుందని తెలిపింది. రత్‌లో ఆర్థిక వృద్ధి పుంజుకుంటోందని పేర్కొంది.