Indian Economy: కోవిడ్ నుండి భారతదేశం సాధించిన ఆర్థిక వేగంతో సరితూగడం మాట అటువుంచి.. ప్రపంచంలోని అనేక పెద్ద దేశాలు భారత్ దరిదాపుల్లోకి రావడం కూడా కష్టమని రుజువు చేస్తోంది. అది చైనా లేదా అమెరికా లేదా ఐరోపాలోని మరే ఇతర దేశం అయినా సరే.. భారత్ స్పీడ్ ముందు తక్కువే. 2024 ఆర్థిక సంవత్సరంలో(Indian Economy) దేశ వృద్ధి రేటు 7.6 శాతంగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన వృద్ధి కూడా 7 శాతం కంటే ఇది ఎక్కువగా ఉంది. ప్రపంచంలోని ఇతర పెద్ద దేశాల కంటే ఇది ఎక్కువ. ఇండియా రేటింగ్ & రీసెర్చ్ భారతదేశ ఆర్థిక వృద్ధి(Indian Economy) అంచనాను 7 శాతానికి పైగా పెంచింది. ఇండియా రేటింగ్స్ అంచనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Indian Economy: మనకు పోటీలేదు.. ఆర్ధిక వృద్ధిలో భారత్ పరుగులు.. చైనా.. అమెరికా వెనక్కి..
భారతదేశ ఆర్ధిక వృద్ది రేటు కోవిడ్ తరువాత వేగంగా ఉంది. చైనా, అమెరికా వంటి దేశాలను తోసిరాజని భారత దేశ ఆర్థిక వృద్ధి రేటు పరుగులు తీస్తోంది. ఈ విషయాన్నిఇండియా రేటింగ్ & రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. ఆ రిపోర్ట్ పూర్తి అంశాలను ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
Translate this News: