Operation Sindoor: 1971 తర్వాత త్రివిధ దళాలు కలిసి దాడి...ఇదే మొదటిసారి
ఆపరేషన్ సింధూర్..పాక్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ చేసిన దాడి. ఇది 1971లో భారత, పాక్ యుద్ధాన్ని తలపిస్తోంది. ఆ వార్ తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకు భారత త్రివిధ దళాలు కలిసి పాల్గొనడమే ఇందుకు కారణం అని చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/04/26/Ji87wtGpsEGfSuTsJN7w.jpg)
/rtv/media/media_files/2025/05/07/lw1BFshHcaCddacVfDn7.jpg)