Fighter Jet: 5వ తరం జెట్ ను అభివృద్ధి చేస్తున్న ఇండియా
అత్యంత ఆధునికమైన ఐదోతరం యుద్ధ విమానాన్ని తయారు చేసేందుకు రక్షణ శాఖ సిద్ధమైంది. స్టెల్త్ లక్షణాలతో మీడియం-వెయిట్, డీప్-పెనెట్రేషన్ ఫైటర్ జెట్‌ను సృష్టించడం లక్ష్యంగా దీన్ని తయారు చేయనుంది. ఆమ్కా ప్రాజెక్టు అమలు కోసం రక్షణమంత్రి ఆమోదం తెలిపారు.