స్పోర్ట్స్IPL 2025: మీ భార్యల వల్లే ఇలా తయారయ్యారు.. ఆటగాళ్లకు బీసీసీఐ స్ట్రిక్ట్ రూల్స్ టీమిండియా ఆటగాళ్లపై బీసీసీఐ గుర్రుగా ఉంది. ఈ క్రమంలో కొత్తకొత్త నిబంధనలతో ఆటగాళ్లకు కఠిన ఆంక్షలు పెట్టేందుకు సిద్ధమైంది. భార్యాపిల్లలతో స్టేయింగ్ను చిన్న టోర్నీలప్పుడు ఏడు రోజులు అలాగే పెద్ద టోర్నీలప్పుడు 14 రోజులకు తగ్గించింది. By Krishna 14 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAffairs: భారత క్రికెటర్లకు బాలీవుడ్ హీరోయిన్లతో ఎఫైర్స్.. బాంబు పేల్చిన బద్రీనాథ్! భారత క్రికెట్ జట్టులో ఎల్లప్పుడూ స్థానం ఉండాలంటే బాలీవుడ్ హీరోయిన్లతో రిలేషిన్షిప్ ఉండాలేమోనంటూ మాజీ ఆటగాడు ఎస్.బద్రీనాథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. చెన్నై కెప్టెన్ రుతురాజ్ ను శ్రీలంక పర్యటనకు ఎంపిక చేయకపోవడంపై బద్రీనాథ్ విమర్శలు గుప్పించాడు. By srinivas 21 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguCricket: లెజెండ్స్ చేసిన పనిమీద విమర్శలు..సారీ చెప్పిన భజ్జీ భారత లెజెండ్ క్రికెటర్స్ యువరాజ్ సింగ్, హర్భజన్, సురేశ్ రైనాను అందరూ తిట్టిపోస్తున్నారు. లెజెడ్స్ అయి ఉండి ఇలానే ప్రవర్తించేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అమానుషమైన, చెత్త ప్రవర్తనను ఒప్పుకునేది లేదని పారాలింపిక్ ఇండియా కమిటీ అంటోంది. By Manogna alamuru 15 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Maldives: మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకోండి..క్రికెటర్లకు ఆఫర్ టీ20 ప్రపంచకప్లో విజయం సాధించిన భారత జట్టును మాల్దీవుల పర్యాటక సంస్థలు ఆహ్వానం పలుకుతున్నాయి. మా దేశానికి వచ్చి మీరు సెలబ్రేషన్స్ చేసుకోండి అంటూ ఆఫర్లు ఇస్తున్నాయి. భారతదేశంతో వివాదం పెట్టుకుని టూరిజం నష్టపోయిన మాల్దీవులు ఈ రకంగా మళ్ళీ ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తోంది. By Manogna alamuru 09 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn