Maruti Suzuki e-VITARA: ప్రధాని మోదీ ల్యాంచ్ చేసిన ఈ-కారు.. ప్రత్యేకతలేంటో తెలుసా?
మారుతి సుజుకి నుంచి ఇండియాలో ఫస్ట్ టైం పూర్తి ఎలక్ట్రిక్ SUV e-VITARA ప్రధాని మోదీ ల్యాంచ్ చేశారు. గుజరాత్లోని హన్సల్పూర్ నుండి హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఇది సెప్టెంబర్ 3, 2025న మార్కెట్లోకి విడుదల కానుంది.