Yashtika Acharya: 270Kg బరువు మెడపై పడి.. జిమ్‌లోనే కుప్పకూలిన అథ్లెట్ (viral video)
జిమ్‌లో బరువులు ఎత్తుతూ నేషనల్ పవర్‌లిఫ్టింగ్ అథ్లెట్ మృతి చెందింది. 17 ఏళ్ల యష్టిక ఆచార్య 270 కేజీల బరువు ఎత్తుతూ పవర్‌లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ జిమ్‌లోనే కుప్పకూలిపోయింది. ఈ విషాద ఘటన రాజస్థాన్‌లోని బికనీర్‌లోని జిమ్‌లో చోటుచేసుకుంది.
/rtv/media/media_files/2025/04/21/nuR4ymyaC6SbZy67N4bh.jpg)
/rtv/media/media_files/2025/02/19/6ESYVEX9ObU8H3lryanR.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-27T181755.480.jpg)