Operation Sindoor : ఇంకా చిత్రం మిగిలే ఉంది...ఆర్మీ మాజీ చిఫ్ మనోజ్ సంచలన ట్వీట్
పాక్ పై భారత్ దాడుల నేపథ్యంలో భారత మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుందే నరవణే స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్ వేదికగా "అబీతో పిక్చర్ బాకీ హై' అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతోంది.