World cup 2023 finals:వరల్డ్ కప్ ఫైనల్ కు ఫుల్ హంగామా..గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న బీసీసీఐ
ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య నవంబర్ 19న అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీని కోసం బీసీసీఐ గ్రాండ్ గా ప్లాన్ చేస్తోంది. అతిరథ మహారథుల మధ్య ఈ మ్యాచ్‌ను కన్నులపండువగా నిర్వహించడమే కాక... భారత వాయు సేనకు చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం విన్యాసాలు చేయబోతోంది.
World Cup 2023: "ఏనుగులు వెళుతుంటే కుక్కలు మొరుగుతున్నట్లు"..అస్సలు ఓర్చుకోలేకపోతున్నారుగా
ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టీమ్ ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. సెమీ ఫైనల్స్ లో కీవీస్ ను ఓడించి ఫైనల్స్ కు చేరుకుంది. అయితే ఇది చాలా మందికి నచ్చడం లేదు కాబోలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. సెమీస్ మ్యాచ్ కు పిచ్ ను మార్చారంటూ పిచ్చి రాతలు రాస్తున్నారు.
World Cup 2023: వీళ్ళు లేకపోతే అసలు మ్యాచ్ గెలిచేవాళ్ళమే కాదు..
నిన్న జరిగిన ఇండియా-న్యూజిలాండ్ సెమీ ఫైనల్స్ లో విరాట్, అయ్యర్, షమీలు హీరోలని అందరూ పొగుడుతున్నారు. కానీ ఇండియా ఫైనల్స్ కు చేరడానికి మరో ఇద్దరు హీరోలే కారణం. వీళ్ళు లేకపోతే మ్యాచ్ గెలవడం కష్టమే అయి ఉండేది. వాళ్ళే కే ఎల్ రాహుల్, జడేజా.
World Cup 2023:టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా
మొదటి సెమీస్ సమరం మొదలైంది. ముంబై వాంఖడే స్టేడియంలో ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ను ఎంచుకున్నాడు.
World Cup 2023:రోహిత్ ఇలా, కేన్ అలా..సెమీస్ కు రెడీ అయిన కెప్టెన్లు
ఇప్పటివరకూ ఎలా ఆడామో అలానే ఆడితే సరిపోతుంది అని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ అంటుంటే..మేము అన్నింటికీ అలవాటు పడిపోయాం, అండర్ డాగ్స్ గా ఉండడం మాకు కలిసి వస్తుంది అంటున్నాడు కీవీస్ కెప్టెన్ కేన్. మరికొన్ని గంటల్లో మొదలయ్యే సెమీస్ సమరానికి ఇద్దరూ సై అంటే సై అంటున్నారు.
World Cup 2023: ఈరోజు మ్యాచ్‌లో టాసే హీరోనా? వాంఖడే రికార్డులు ఏం చెబుతున్నాయి?
వరల్డ్‌కప్‌లో సెమీస్ సమరానికి ఈ రోజు తెరలేవనుంది. ముంబై వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్‌కు టాసే హీరో కానుందా..టాస్ గెలిచిన వారే మ్యాచ్ గెలుస్తారా..ప్రీవియస్ మ్యాచ్‌ల హిస్టరీ చూస్తే ఇదే నిజమనిపిస్తుంది.
World Cup 2023:భారత్-న్యూజిలాండ్...ఇవాళ మ్యాచ్ లో ఎవరికి ఎక్కువ గెలిచే ఛాన్స్ ఉంది?
ప్రపంచకప్ లో అత్యంత ముఖ్యమైన స్టేజ్ కు వచ్చేశాం. ఈరోజు నుంచే సెమీస్ మొదలవుతున్నాయి. వరుస విజయాలతో జోరు మీదున్న భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. నేడు వాంఖడే మైదానంలో న్యూజిలాండ్‌తో జరగనున్న సెమీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-16T110210.958-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rohith-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/tickets-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/finals-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pitch-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/catches-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/captains-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/India-vs-Australia.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/match-1-2-jpg.webp)