తెలుగు యంగ్ హీరోయిన్ రేఖా భోజ్ భారత క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా యువకులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. 2023 వరల్డ్ కప్ ఫైనల్ లో ఇండియా గెలిస్తే విశాఖపట్నం సముద్ర తీరాన బట్టల్లేకుండా తిరుగుతానని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు తానుచేస్తున్న పనిలో తప్పేమీ లేదని, క్రికెట్ మీద అభిమానంతోనే ఇలా చేస్తున్నట్లు తెలిపింది.
పూర్తిగా చదవండి..భారత్ గెలిస్తే బట్టలు లేకుండా పరిగెత్తుతా.. ప్రముఖ నటి సంచలన ప్రకటన
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రేఖాభోజ్ సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ పెట్టి వార్తల్లో నిలిచింది. ఈసారి భారత్ వరల్డ్ కప్ ట్రోఫీ గెలిస్తే వైజాగ్ బీచ్‌లో నగ్నంగా తిరుగుతానంటూ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ట్వీట్ వైరల్ అవుతుంది.

Translate this News: