India vs Srilanka: బ్యాటింగ్ ఒక్కటే కాదు.. ఇవి కూడా భారత్ ఓటమికి కారణాలే!
భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మొదటి, రెండో వన్డే మ్యాచ్ల్లో ఫలితం తేడాగా ఉన్నా.. భారత్ ఓటమికి బ్యాట్స్ మెన్ ఒక్కరే కారణం కాదు. జెఫ్రీ వాండర్సే 6 వికెట్లు కూడా కాదు. టీమిండియా పేలవమైన ఫీల్డింగ్.. శ్రీలంక లోయర్ ఆర్డర్ ను అదుపు చేయలేకపోవడం మరో రెండు ప్రధాన కారణాలు.