మూడు టీ20ల సిరీస్లో భారత్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. తొలి రెండు మ్యాచ్లు ముగియగా మూడో మ్యాచ్ ఈరోజు పల్లెకెలె వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ జరిగే సమయానికి వర్షం కురుస్తుందని శ్రీలంక వాతావరణ నివేదిక ప్రకటించింది.దీంతో ఈ మ్యాచ్ పూర్తి స్థాయిలో సాగుతుందా లేక మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉందా? అనే ప్రశ్నలు తలెత్తాయి.
పూర్తిగా చదవండి..భారత్,శ్రీలంక 3వటీ20 మ్యాచ్ కు వరుణుడి అడ్డంకి!
శ్రీలంక, భారత్ మధ్య జరగనున్న 3వ టీ20 మ్యాచ్ కు వర్షపడే అవకాశమున్నట్టు శ్రీలంక వాతావరణ శాఖ తెలిపింది. నిన్న పల్లెకలె మైదానంలో భారీగా వర్షం కురిసింది.ఈరోజు మ్యాచ్ జరిగే సమయానికి వర్షం కురుస్తుందని శ్రీలంక వాతావరణ నివేదిక ప్రకటించింది.
Translate this News: