India missile Attack On Pakistan | పాకిస్తాన్‌పై 3 టార్గెట్స్ | India Pak War Updates | Modi | RTV
పాక్ సైన్యానికి మద్దతు ఇవ్వడానికి పాకిస్థాన్ సెలెబ్రెటీలు భయపడుతున్నారు. తాజాగా టిక్ టాక్ స్టార్ జనత్ మీర్జాను భారత్- పాక్ పరిస్థితి గురించి ప్రశ్నించగా తానేమి మాట్లాడలేనని పారిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.