బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. మాది టీమిండియా, కాంగ్రెస్‌ది పాకిస్థాన్
క్రికెట్ మ్యాచ్ లాంటి MLC ఎలక్షన్స్ ఫిబ్రవరి 27న జరుగబోతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇండియా టీం బీజీపీ, ఎంఐఎంతో అంటకాగుతున్న కాంగ్రెస్‌ది పాకిస్తాన్ టీం అని ఆయన విమర్శించారు. గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటేయాలన్నారు.