Indus River : పాకిస్థాన్ లో మంటలు రేపుతున్న సింధూ జలాలు...
ఆపరేషన్ సిందూర్‌తో భారత్ పాక్ కు సింధూ జలాలు నిలిపివేసింది. దీంతో సింధ్ ప్రాంత ప్రజలు నీళ్ల కోసం అవస్థలు పడుతున్నారు. ఇది దేశంలో అంతర్యుద్ధానికి దారితీస్తోంది. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. హోంమంత్రి ఇంటికి నిప్పుపెట్టారు.
/rtv/media/media_files/2025/05/29/wxqbv8WHtg6oPWgGpF2X.jpg)
/rtv/media/media_files/2025/05/21/QyVKSd34iDDnFazzqkQF.jpg)