మాకు ప్రత్యేక దేశం కావాలి.. పాక్ పై తిరగబడ్డ హిందువులు|Sindh Wants Separate Sindhudesh | Balochistan
పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్ ప్రజలు ప్రత్యేక దేశంగా ఉంటామని ఆందోనలు చేస్తున్నారు. జై సింధ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ పేరిట నిరసనలు చేపడుతున్నారు. పాక్ ఆర్మీ దారుణాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. హత్యలు, బలవంతపు మత మార్పిడులు చేస్తున్నారని వాపోతున్నారు.
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగతున్న వేళ ఇరాన్‌తో భారత్ ద్వైపాక్షిక చర్చలు జరిపింది. ఇరాన్‌కు అన్ని సమయాల్లో భారత్ అండంగా ఉంటుందని అజిత్ దోవల్ హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఇరుదేశాల మధ్య మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయన్నారు.
దేశానికి ముప్పు తలపెట్టేలా పాకిస్తాన్ కు సహాయం చేసిన జ్యోతి మల్హోత్రా ఇన్స్టాగ్రామ్ లో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. పహల్గాం సమాచారాన్ని చేరవేసింది జ్యోతినే అని తేలింది. ఆమె జనవరిలోనే పహల్గాంను సందర్శించి..అక్కడి విషయాలను పాకిస్తాన్ కు పంపినట్లు తేలింది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ పై మరింత ఒత్తిడి పెంచేందుకు భారత్ సిద్ధమైంది. దీనికోసం అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ పార్టీల ఎంపీలతో ఏర్పాటైన ఈ కమిటీ పాక్ ఉగ్రవాద చర్యలను ప్రపంచం ముందుంచనుంది. ఈక్రమంలో విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపనుంది.