India Pak War: పాకిస్తాన్కు బిగ్ షాక్.. రంగంలోకి రాఫెల్-M ఫైటర్ జెట్లు!
పాక్, భారత్ ఉద్రిక్త పరిస్థితిలో రంగంలోకి రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్లు దిగబోతున్నాయి. 26 రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడానికి భారత్ ఇటీవల రూ.63,000 కోట్లకు డీల్ చేసుకుంది. వాటిని అనుకున్న టైం కంటే ముందే ఇవ్వాలని మోదీ ఫ్రాన్స్ను కోరారు.