భారతదేశ అణుశక్తి వాస్తుశిల్పి డాక్టర్ శ్రీనివాసన్ గురించి మీకు తెలుసా..?
ఇండియా అణుశక్తి వాస్తులిల్పి డాక్టర్ శ్రీనివాసన్ మంగళవారం మరణించారు. 95ఏళ్ల జీవితంలో అణు రంగంలో గొప్ప సేవలు అందించారు. అణుశక్తి కమిషన్ ఛైర్మన్గా కూడా పని చేశారు. తమిళనాడుకు చెందిన NPCILను స్థాపించారు. అణు విద్యుత్ బోర్డు, NPCIL చైర్మన్గా పని చేశారు.