Nepal: భారత్ క్యాలెండర్ ను ఫాలో అవుతున్న ఒకే ఒక్క దేశం!
హిందూ నూతన సంవత్సరం ప్రారంభమైంది. భారతదేశంలో, 1954లో గ్రెగోరియన్ క్యాలెండర్‌తో పాటు విక్రమ్ సంవత్ క్యాలెండర్ కూడా గుర్తించారు. అయితే ప్రపంచంలో ఓ దేశం భారత్ క్యాలెండర్ ను అనుసరిస్తుంది. ఆ దేశం ఏంటో తెలుసుకోండి!