India Military: చైనాకు చుక్కలు చూపించేందుకు సిద్ధమైన భారత్
ఈ వార్ ఎక్సర్సైజ్లో చైనా లైఫ్‌లైన్ ఎనర్జీ ట్రేడ్ మార్గం టార్గెట్‌గా కసరత్తు జరుగుతుంది. కొంతకాలంగా సముద్రంలో ఉన్న ఇతర పొరుగు దేశాలైన తైవాన్, ఫిలిప్పీన్స్‌పై చైనా ప్రతాపం చూపిస్తోంది. చైనా దురహంకారాన్ని బయట పెట్టేందుకు భారత్ సన్నాహాలు మొదలుపెట్టింది.
/rtv/media/media_files/2025/05/07/yBmmoL2vN5u6ZDuANM4y.jpg)
/rtv/media/media_files/amFxMEEREhaCqcTNWoku.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/army-jpg.webp)