Paris Olympics 2024: ఆర్చరీ మిక్స్డ్ సెమీ ఫైనల్‌కు ధీరజ్ బొమ్మదేవర-అంకిత భకత్!
పారిస్ ఒలింపిక్స్ లో మరో భారత జోడీ దూసుకెళ్తోంది. శుక్రవారం జరిగిన రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఆర్చరీ ఈవెంట్లో ధీరజ్ బొమ్మదేవర - అంకితా భకత్ జోడీ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. 5-3 తేడాతో స్పెయిన్ పై విజయం సాధించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-22-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-51.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-19.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/swapnil.jpg)