Independence Day 2025: ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ ఎర్రకోటలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కారించారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నవ భారత్ థీమ్‌తో నిర్వహిస్తున్నారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. తర్వాత ఎర్రకోటకు చేరుకొని త్రివిద దళాల గౌరవ వందనం స్వీకరించారు.
/rtv/media/media_files/2025/08/15/modi-2025-08-15-09-25-45.jpg)
/rtv/media/media_files/2025/08/15/independence-day-celebrations-2025-08-15-07-35-45.jpg)
/rtv/media/media_files/2025/08/15/independence-day-2025-08-15-07-17-07.jpg)