Ind Vs Sl: రెండో వన్డేలో తడబడిన భారత్.. తప్పని పరాభవం!
శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ పరాజయంపాలైంది. శ్రీలంక నిర్దేశించిన 240 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 208 పరుగులకు ఆలౌటైంది. ఆగస్టు 7న సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే జరగనుంది. ఇందులో భారత్ గెలిస్తే సిరీస్ 1-1తో సమం అవుతుంది.