IND Vs SA 2025: భారత్, సౌతాఫ్రికా మధ్య 2 టెస్టులు, 3 వన్డేలు, 5 T20Iలు - స్టేడియం, తేదీ, టైమింగ్ వివరాలివే
టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. అయితే వచ్చే ఏడాది 2026 టీ20 ప్రపంచ కప్ టోర్నీ ఉండగా.. అంతకంటే ముందు భారత్, దక్షిణాఫ్రికాతో పలు సిరీస్లు ఆడనుంది.
/rtv/media/media_files/2025/12/09/hardhik-2025-12-09-21-04-20.jpg)
/rtv/media/media_files/2025/11/10/ind-vs-sa-test-series-2025-2025-11-10-15-36-35.jpg)