ఆదాయపన్ను రిఫండ్ ను ఇలా చేసుకోండి!
భారత్ లో ప్రజలు వారి భారీ ఆదాయానికి అనుగుణంగా ఆదాయపన్ను చెల్లించాల్సి ఉంటుంది.అయితే పరిమితి లేకుండా రీఫండ్ మొత్తాన్ని పొందడానికి మీరు ముందుగానే ఈ-ఫైలింగ్ సైట్లో మీ బ్యాంక్ ఖాతా వివరాలను ధృవీకరించాలని ఆదాయపు పన్ను శాఖ సూచించింది.అదేలానో ఈ పోస్ట్ లో చూద్దాం.