Tobacco Addiction : క్యాన్సర్, గుండె జబ్బులే కాదు.. స్మోకింగ్ వల్ల ఈ సమస్యలు కూడా తప్పవు!
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలి. సాధారణంగా పొగాకు వినియోగం హానికరమని అందరికీ తెలుసు. పొగాకు వినియోగం మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది క్యాన్సర్, గుండె వ్యాధులతోపాటు అనేక ఆనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు.