Rains In Telangana: వాతావరణశాఖ అలర్ట్...ఏడు జిల్లాలకు భారీ వర్ష సూచన!
ఏడు జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి కూడా నగరంలో పలు చోట్ల భారీ వర్షం పడింది.