Second Batch: అమృత్ సర్ చేరుకున్న అక్రమవలసదారుల రెండవ విమానం
అమెరికా నుంచి అక్రమ వలసదారులతో వచ్చిన రెండో విమానం నిన్న రాత్రి అమృత్ సర్ చేరుకుంది. రెండో విడతలో మొత్తం 116 మంది భారత్ కు చేరుకున్నారు. వీరిని రిసీవ్ చేరుకోవడానికి బంధువులు విమానాశ్రయానికి ముందుగానే చేరుకున్నారు.