Manjummel Boys : 'గుణ' సాంగ్ కాపీ రైట్ వివాదం, స్పందించిన 'మంజుమ్మల్ బాయ్స్' నిర్మాత.. ఇళయరాజాపై ఆగని ట్రోల్స్!
Manjummel Boys : 'మంజుమ్మల్ బాయ్స్' చిత్ర నిర్మాణ సంస్థకు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ఇటీవల లీగల్ నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అప్పట్లో ఇళయరాజా కంపోజ్ చేసిన గుణ సినిమాలోని కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే..’ పాటను క్లైమాక్స్‌లో ఉపయోగించారు.
/rtv/media/media_files/2025/10/22/ilaiyaraaja-2025-10-22-16-06-51.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-25T161619.808.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-23T145508.519.jpg)