Ice Cubes: ఐస్ ముక్కలు తింటున్నారా.. మీకు ఐరన్ లోపం ఉన్నట్టే
వేసవిలో ఎక్కువ ఐస్ తినడం వలన గ్యాస్ట్రిక్ ఇష్యూస్, దంత ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపం వంటి సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మీకు చక్కటి ఆరోగ్యం కోసం విటమిన్ సి, ఐరన్ వంటి పోషకాలు తీసుకుంటే ఒత్తిడి, ఆందోళనను తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.