Fake IAS: ఫేక్ సర్టిఫికేట్లతో ఏకంగా IAS ఉద్యోగం.. ఎలా దొంగ అధికారి ఎలా దొరికారంటే?
మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 2023 ఐఏఎస్ బ్యాచ్ అధికారి పూజా ఖేద్కర్ వివాదంలో ఇరుక్కున్నారు. ఫేక్ సర్టిఫికేట్లు చూపించి ఆమె ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ (IAS)లో ఉద్యోగం పొందారని ఫిర్యాదు నమోదైంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.